Peddi Review | పెద్ది రివ్యూ: సిక్సర్లు కొట్టిన రామ్ చరణ్.. బాక్సాఫీస్ వద్ద మెగా విధ్వంసం!
Ram Charan | తొలి గ్లింప్స్ నుంచే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన సినిమా రామ్ చరణ్ పెద్ది. తొలి సినిమా ‘ఉప్పెన’తో విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
