I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ.. నేటి తరం ప్రేమ, పెళ్లి ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఎలా ఉందంటే?
I Hate Marriage | హైదరాబాద్‌లోని ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో నివసించే ముగ్గురు యువతుల జీవితాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఉద్యోగం చేస్తూ పెళ్లి బంధానికి దూరంగా, స్వేచ్ఛగా బతకాలనుకునే ఆధునిక అమ్మాయి మీనాక్షి (హారిక రాజేందర్). పల్లెటూరి నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చి మోసపోయినా, తన లక్ష్యం కోసం పోరాడే…
