Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
Dad’s Little Friend | తండ్రికి కూతురే ప్రపంచం.. కూతురికి నాన్నే మొదటి హీరో. ఎన్నో సినిమాల్లో తండ్రీకూతుళ్ల ఆప్యాయత, అనుబంధాలను మనం చూసి ఉంటాం. కానీ, వారి మధ్య ఉండే అపార్థాలు, కోపం, వైరం చుట్టూ తిరిగే కథతో వచ్చిందే ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. ప్రచార చిత్రాలతోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం, భావోద్వేగాల…
