Happy Journey | ఏడుగురు మహిళల సరదా ట్రిప్.. ‘హ్యాపీ జర్నీ’ మూవీ రివ్యూ!

Happy Journey Movie | ట్రావెల్ నేపథ్యంలో తెలుగు తెరపై ఎన్నో చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అయితే, విభిన్న వయసులు, భిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఏడుగురు మహిళలను ఒకే ప్రయాణంలో కలుపుతూ.. వారి జీవితాల్లోని కష్టసుఖాలు, సరదా క్షణాలు మరియు భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ‘హ్యాపీ జర్నీ’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *