Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!

Comrade Kalyan | టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూనే, తనదైన కామెడీ టైమింగ్‌తో ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనిపించుకుంటున్న హీరో శ్రీవిష్ణు. ‘సామజవరగమన’, ‘శ్వాగ్’ వంటి విభిన్న చిత్రాల తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *