The Paradise Review | ‘ది ప్యారడైజ్’ సినిమా రివ్యూ.. జడల్తో నాని బ్లాక్బస్టర్ కొట్టాడా?
The Paradise Review | నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేసిన ‘దసరా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అదే కాంబినేషన్లో ‘ది ప్యారడైజ్’ ప్రకటనతోనే ఆసక్తిని పెంచింది.
