Korean Kanakaraju | కొరియన్ కనకరాజు రివ్యూ: వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
Korean Kanakaraju | రాయలసీమ యువకుడి శరీరంలో కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశిస్తే ఏమవుతుంది? అనే ఐడియాతో దర్శకుడు మేర్లపాక గాంధీ ‘కొరియన్ కనకరాజు’ కథను తీర్చిదిద్దాడు. మరి ఈ కొరియన్ ఆత్మ కథ ఎలాంటి నవ్వులు పంచింది? ఎంతలా భయపెట్టింది? రివ్యూలో చూద్దాం.
