Funky Movie Review | ‘ఫంకీ’ మూవీ రివ్యూ.. విశ్వక్సేన్ కొత్త మూవీ ఎలా ఉందంటే.!
Funky Movie | యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ కథానాయకుడిగా ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్బాస్టర్ చిత్రానికి దర్శకుడైన కె.వి.అనుదీప్ దర్శకత్వంలో సినిమా అనగానే ‘ఫంకీ’పై ఆడియన్స్‌లో ఓ పాజిటివ్ బజ్ మొదలైంది.
