Epic First Semester | ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ రివ్యూ.. ‘బేబీ’ జోడీ హిట్ కొట్టిందా?
Review: Epic First Semester | ‘బేబీ’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి చేసిన సినిమా కావడం, ‘#90s’ వెబ్ సిరీస్‌తో బుల్లితెరపై హిట్ కొట్టిన ఆదిత్య హాసన్ వెండితెరపై అడుగు పెట్టడం, వరుస విజయాలు అందుకుంటున్న నాగవంశీ నిర్మాణంలో రావడం.. ఇలా అంతా సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో మంచి క్రేజ్‌తో…
