Romanchakam | ‘రోమాంచకం’ రివ్యూ.. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలబోసిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Romanchakam | అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రెజెంటర్‌గా వ్యవహరించడం, ప్రమోషన్స్‌లో స్టార్ హీరో ప్రభాస్ పాల్గొనడంతో చిన్న సినిమా అయిన ‘రోమాంచకం’ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది.
