DC Movie | ‘డీసీ’ మూవీ రివ్యూ.. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా మెప్పించాడా?
DC Movie Review | సక్సెస్ఫుల్ డైరెక్టర్గా కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న లోకేశ్ కనగరాజ్, మెగాఫోన్ పక్కన పెట్టి తొలిసారిగా పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డీసీ’.
