Agadha Review | ఎం.ఎస్.రాజు ‘అగధ’ మూవీ రివ్యూ.. మిస్టిక్ థ్రిల్లర్ మెప్పించిందా?
Agadha Movie | అగ్ర నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఎం.ఎస్.రాజు తాజాగా మెగాఫోన్ పట్టి. తెరకెక్కించిన తాజా మిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’.
