O.M Review | ధ‌నుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వ‌చ్చిన సినిమా ఎలా ఉందంటే!

Dhanush | ‘అమరన్’ విజయం తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఓం’ (O.M). ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీరాజా వంటి భారీ తారాగణంతో ధనుష్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా, సాయి అభ్యంకర్ సంగీతంతో నేడు థియేటర్లలో విడుదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *