Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రివ్యూ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎలా ఉంది.!
Ustaad Bhagat Singh | పవన్‌కల్యాణ్ సినిమా అంటే అంచనాలు సర్వసాధారణం. అందునా ‘ఓజీ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా.. పైగా ‘గబ్బర్‌సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించిన సినిమా కావడంతో అనౌన్స్మెంట్ నుంచి ఆడియన్స్‌లో సినిమాపై క్యూరియాసిటీ హెచ్చుగానే ఉంది.
