Anaganaga Oka Raju Review | ‘అనగనగా ఒక రాజు’ రివ్యూ.. నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా ఎలా ఉంది.!
Anaganaga Oka Raju Movie | ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాల విజయాలతో హ్యాట్రిక్ కొట్టి స్టార్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నారు హీరో నవీన్ పొలిశెట్టి.
