DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Donga Na Koduku | యూట్యూబర్‌గా అరంగేట్రం చేసి, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ తాజాగా నటించిన చిత్రం ‘దొంగ నా కొడుకు’ (డీఎన్ కే). సెన్సార్ సమస్యల కారణంగా పేరును ‘డీఎన్‌కే’గా మార్చి నేడు (నవంబర్ 13, 2026) ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
